"ఇదెంతో బాధిస్తోంది.. ఏరువాక పౌర్ణమి రోజు ఇలా జరగడం కలిచివేస్తోంది" : చంద్రబాబు

2 hours ago 1
ఏరువాక పౌర్ణమి రోజు కర్నూలు జిల్లాలో కాడెద్దులు చనిపోవటంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కురవ సురేష్ అనే వ్యక్తి ఎద్దులకు స్నానం చేయించేందుకు తుంగభద్ర నది వద్దకు తీసుకెళ్లగా.. ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన బాధాకరమన్న చంద్రబాబు.. ఏరువాక పౌర్ణమి రోజు ఇలా జరగటం కలచివేసిందన్నారు. ఆ కుటుంబానికి సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article