ఇదేందయ్యా చూస్కొబళ్లా.. కేశినేని నానికి చిక్కిన కొలికపూడి మిస్టేక్.. ఆడేసుకున్నారుగా.!

10 months ago 11
టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఆయనపై విచారణ చేయాలంటూ సీబీఐకు కొలికపూడి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. అయితే ఈ లేఖలో కొలికపూడి శ్రీనివాసరావు పొరబాటు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొలికపూడి శ్రీనివాసరావుపై సెటైర్లు వేస్తూ కేశినేని నాని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‍కు కొలికపూడి సీబీఐ లెటర్ జత చేశారు.
Read Entire Article