ఇద్దరు చిన్నారుల మృతి కేసులో ఊహించని ట్విస్ట్.. కన్నతల్లే అత్యంత కిరాతకంగా

11 months ago 21
మహబూబాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. బిద్దలిద్దరిని చంపింది కన్నతల్లే. భర్త వివాహేతర సంబంధం, నిర్లక్ష్యం కారణంగా మనస్తాపం చెందిన తల్లి శిరీష తన ఇద్దరు కుమారులను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. జనవరిలో చిన్న కుమారుడు నిహాల్‌ను నీటి సంపులో పడేసి హత్య చేసింది. సెప్టెంబర్ 24న పెద్ద కొడుకు మనీష్‌ను ఉరి వేసి చంపింది. ఆ వివరాలు..
Read Entire Article