ఇప్పటికే నలుగురు కూతుళ్లు.. ఐదో కాన్పులో మరో ముగ్గురికి జన్మ.. ఎక్కడంటే?

6 months ago 23
అనంతపురంలో అరుదైన సంఘటన జరిగింది. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలున్న దంపతులకు ఐదో కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. అందులో ఒక మగ, ఇద్దరు ఆడ శిశువులు ఉన్నారు. కాగా, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. తల్లీ పిల్లల ప్రాణాలను కాపాడారు. అయితే ప్రైవేటులో ఈ తరహా వైద్యానికి దాదాపు రూ. 3 లక్షల ఖర్చు అయ్యేదని.. కానీ తాము పూర్తి ఉచితంగా వైద్యం అందించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
Read Entire Article