ఇరాన్‌లో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకోవాలి.. ఏపీ మంత్రి సూచన

1 week ago 6
Andhras In Iran Urged To Return Safely: ఇరాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రవాసాంధ్రులు స్వస్థలాలకు వచ్చేయాలని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇరాన్‌లో ఉన్నవారంతా వెంటనే వచ్చేయాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే కేంద్రం కూడా భారతీయులు స్వదేశాలకు వచ్చేయాలని అడ్వైజరీని జారీ చేశారు. ఈ మేరకు హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article