పిల్లిని గదిలో బంధించి కొడితే.. అది కూడా తిరగబడుతుంది అంటారు. అలాగే.. ఎవర్నైనా అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటే.. వాళ్లు కూడా రివర్స్ అవుతారు. ఆ యువతి విషయంలో అదే జరిగింది. సైబర్ బుల్లీయింగ్‌తో విసిగిపోయిన ఆమె.. ఇప్పుడు ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో యువతకు షాక్ ఇస్తోంది.