ఇలాగైతే ఈ రాష్ట్రాన్ని ఎవడూ రక్షించలేడు.. అసెంబ్లీలో నారా లోకేష్ వ్యాఖ్యలపై పవన్ అభ్యంతరం!

3 weeks ago 6
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ.. అనంతరం కేంద్రానికి పంపించింది. అయితే తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో 5 గంటలకుపైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అనటంపై అభ్యంతరం తెలిపిన పవన్ కళ్యాణ్.. మనమే ఇలా సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article