తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మూసీ నది పరిసరాల్లోని నిర్మాణాలపై నియంత్రణలు విధించింది. 50 మీటర్ల పరిధిలో పూర్తి నిషేధం, 50 నుంచి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం నలుగురు ప్రముఖ అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.. దీని ప్రకారం మాస్టర్ ప్లాన్ పూర్తయ్యే వరకు అన్ని అనుమతులు ఆపివేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.