ఇళ్ల స్థలాలకూ పాస్‌ పుస్తకాలు.. దేశంలోనే భూధార్‌ తొలిరాష్ట్రంగా తెలంగాణ!

5 months ago 8
భూహక్కుల విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూముల తరహాలో ఇళ్ల స్థలాలకూ పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ధరణిలో నమోదు కాని అర్హులకు కూడా హక్కులు కల్పించనున్నారు. ఈ అధికారం ఆర్డీవోలకు కల్పించనున్నారు.
Read Entire Article