ఈ-కార్ రేసింగ్ స్కామ్.. విచారణ కోరుతూ ఏసీబీకి CS లేఖ, కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?

1 month ago 3
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి పత్రాలను లేఖకు జత చేసి పంపారు. దీంతో ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
Read Entire Article