కొన్ని పాటల సాహిత్యం వింటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. అరెరే ఈ పాటలో ఇంత డబుల్ మీనింగ్ ఉందా.. ఓరినీ ఇన్ని రోజులు గమనించనే లేదు అనే పాటలు బోలెడు ఉన్నాయి. అందులో ఇప్పుడు మాట్లాడుకోబోయే పాట కూడా ఒకటి. ఇంతకీ ఆ పాట ఏంటా అనుకుంటున్నారా?.. ఆ పాట మరేదో కాదు ఆగడు సినిమాలోని జంక్షన్‌లో పాట.