ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబుగారు మాత్రమే ఇలా చేయగలరు: వైఎస్ జగన్

1 month ago 6
ఏపీవ్యాప్తంగా శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 45 వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం జరగడం విశేషం. అయితే పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశాలకు పేరు మార్చి కొత్తగా ఏదో చేసినట్లు పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన విద్యావ్యవస్థను నాశనం చేస్తూ.. ఇప్పుడేదే విద్యార్థులకు గొప్ప పనులు చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ ట్వీట్ చేశారు.
Read Entire Article