వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి వ్యభిచార గృహ నిర్వాహకులు రాజీవ్, సునీతలను అరెస్ట్ చేశారు. నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచారం నిర్వహించినట్లు ఆరోపణ. రాజీవ్, సునీతలు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు. పెద్దలు వారి జీవితాలను నాశనం చేస్తున్న దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.