Sci Fi Horror Film: మీరు ఈ వీకెండ్‌లో మంచి సైన్స్ ఫిక్షన్ హర్రర్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే.. దీన్ని లిస్టులో పెట్టుకోవచ్చు. మామూలుగా ఉండదు. పిచ్చెక్కిస్తుంది. చూసేటప్పుడు వెన్నులోనే కాదు.. బాడీ మొత్తం వణికిపోతుంది. అందుకే దీని ముందు పుష్ప, కేజీఎఫ్ కూడా దిగదుడుపే అంటున్నారు!