నిత్యవసర ధరలు, కూరగాయలు ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని కూరగాయల ధరలు, పప్పుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చికెన్ ధరతో పోటీ పడుతున్నాయి. తాజాగా సీజనల్ కూరగాయ బోడ కాకరకాయ ధర కొండెక్కి కూర్చుంది. చికెన్ ధర కంటే డబుల్‌గా కేజీ రూ. 300 పైనే పలుకుతుంది.