తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ. 3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రైతుభరోసా, ఉచిత విద్యుత్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు భారీ కేటాయింపులు చేశాయి. ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి పెరిగింది. అంతే కాకుండా..ఆ జిల్లాల నుంచి ఎలక్ట్రికల్ బస్సులను కూడా అందుబాటులో తెచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.