ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

2 months ago 6
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులను గుర్తించేందుకు క్యాన్సర్ పరీక్షలు చేయిస్తోంది. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే కోలుకుంటారనే ఉద్దేశంతో ఉచితంగా క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యాన్సర్ పరీక్షల కోసం 1500 మంది బృందాలను ఏర్పాటు చేశామని.. ఇందులో సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టు డాక్టర్లు అందరూ ఉంటారని సత్యకుమార్ యాదవ్ వివరించారు.
Read Entire Article