ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 వరకు బయటికి రావొద్దు.. ప్రజలకు మంత్రి పొంగులేటి హెచ్చరికలు

1 hour ago 2
రాష్ట్ర ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని హితవు పలికారు. కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అలర్ట్‌గా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article