ఉద్యోగం, పొలం, స్థలం అన్నీ ఇచ్చేస్తా.. నా కూతుర్ని తెచ్చివ్వగలరా?: సుగాలి ప్రీతి తల్లి

6 months ago 6
ఏపీలో సుగాలి ప్రీతి కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపణలతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద పార్వతి విమర్శలు చేయటంతో ఈ కేసు గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పార్వతి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.
Read Entire Article