ఉద్యోగులకు TGSRTC గుడ్‌న్యూస్... ఆ విషయంపై కీలక ప్రకటన

1 week ago 5
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకంపై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని తెలంగాణ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తామన్నదాంట్లోనూ నిజం లేదని చెప్పింది. ఎవర్నీ తొలగించబోమని హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది.
Read Entire Article