ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. రేపే అకౌంట్లోకి డబ్బులు.. ఏకంగా రూ.6,200 కోట్లు

1 month ago 4
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఆర్థిక శాఖను ఆదేశించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.6,200 కోట్లు శుక్రవారం చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపు (శుక్రవారం) సీపీఎస్‌, ఏపీజీఏఐ కింద ఆర్థికశాఖ ఈ నిధులు విడుదల చేయనుంది. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో బకాయిల సొమ్ము జమకానుంది.
Read Entire Article