ఉపాధి కూలీలకు శుభవార్త.. పెండింగ్ వేతనాలు వచ్చేశాయ్.. అకౌంట్ చెక్ చేసుకోవడమే..

10 months ago 21
తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 62 కోట్లు విడుదల చేయడంతో 3,200 మందికి పైగా సిబ్బందికి ఊరట లభించింది. గ్రామ స్థాయిలో నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఎక్కువ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల రోజు వారీ వేతనాన్ని ఇటీవల కాలంలో రూ.300 నుంచి రూ.307 పెంచిన విషయం తెలిసిందే.
Read Entire Article