ఉపాధి హామీ కార్మికులకు అలర్ట్.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్.. లేదంటే డబ్బులు పడవు

11 months ago 20
ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యింది. దీని ప్రకారం కూలీలు తమ ఆధార్ కార్డులను జాబ్ కార్డుతో లింక్ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభమై 30 వరకు కొనసాగుతుంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికే అక్టోబర్ 1 నుంచి పని కల్పించడమే కాక.. కూలీ డబ్బులు చేల్లిస్తామని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article