ఉస్మానియాలో ఇంత మంచి వైద్యమా..? డాక్టర్లను జన్మలో మరిచిపోలేం.. ఏపీ యువకుడి ఎమోషనల్ ట్వీట్

3 days ago 3
హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనితీరు, అక్కడ అందే వైద్యంపై చాలా మందికి అపోహలు ఉంటాయి. సర్కార్ దవఖానా కాబట్టి సరైన వైద్యం అందదని.. సిబ్బంది కూడా సరిగ్గా పట్టించుకోరనే అపవాదు ఎప్పట్నుంచో ఉంది. అయితే ఏదో ఓ సందర్భంలో అలా జరగొచ్చు కానీ.. ఉస్మానియాలోనూ మెరుగైన వైద్యం అందుతోందని ఏపీకి చెందిన ఓ యువకుడు ట్వీట్ చేశాడు. తమ బంధువుల అబ్బాయికి ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అవసరం అయితే ప్రైవేటు హాస్పిటల్‌కు దీటుగా డాక్టర్లు స్పందించి వైద్యం అందించినట్లు చెప్పాడు. జన్మలో ఉస్మానియాను, డాక్టర్లు చేసిన వైద్యాన్ని మర్చిపోలేమని.. వారి వల్లే తమ వాడు బతికినట్లు ట్వీట్‌లో వెల్లడించారు.
Read Entire Article