ఎంపీ పదవికి రాజీనామా తర్వాత విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నెట్టింట వైరల్!

1 year ago 13
ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీ్ట్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించిన విజయసాయిరెడ్డి.. శనివారం రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను అందించారు. ఆయన ఆమోదించడం, రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటన రావటం కూడా జరిగిపోయాయి. అయితే రాజీనామా తర్వాత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అదిప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
Read Entire Article