ఎట్టకేలకు ఆ రైల్వే స్టేషన్‌లో 14 ప్లాట్‌ఫాంలు.. ఇక మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా

1 month ago 4
Visakhapatnam Railway Station 14 Platforms Upgrade: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాల్తేరు డివిజన్‌లో కొత్త లైన్ల నిర్మాణం, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంల విస్తరణతో రైళ్ల ఆలస్యం సమస్యకు పరిష్కారం లభించనుంది. దువ్వాడ-ఉత్తర సింహాచలం, విశాఖ-గోపాలపట్నం మధ్య మూడో, నాలుగో లైన్ల నిర్మాణం, పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య ఫ్లై ఓవర్, గంగవరం పోర్టు మీదుగా కొత్త లైన్ల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులతో రైల్వే వ్యవస్థ సామర్థ్యం పెరిగి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయి.
Read Entire Article