ఎట్టకేాలకు ఆర్వోబీ పనుల్లో వేగం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఒడిశాకు దూసుకెళ్లొచ్చు

4 months ago 5
Chipurupalle Rob Works Speed Up: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్వోబీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. స్థానికుల అభ్యంతరాలతో ఆగిన పనులు చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు చొరవతో తిరిగి ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చేలా పనుల్ని వేగవంతం చేశారు.
Read Entire Article