మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ ఆరోపించారు.N కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులిచ్చినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టలేదన్నారు. ముందుగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూలగొట్టాలని సూచించారు.