ఎన్నిసార్లు చెప్పినా మారరా..? హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

2 months ago 4
హైడ్రా వీకెండ్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొహెడ కూల్చివేతలపై హైకోర్టు పిటిషన్ దాఖలు కాగా.. ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయటం ఏంటని ప్రశ్నించింది. ఒక్క రోజులో పత్రాలు సమర్పించడం ఎలా సాధ్యం అంటూ చీవాట్లు పెట్టింది.
Read Entire Article