ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. వారందరికీ పట్టాలు..

9 months ago 30
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో రూ. 494.67 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యమని, ఇందుకోసం ప్రధాని మోదీని 50 సార్లు కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష ప్రైవేటు ఉద్యోగాలు కల్పించిందని.. రూ. 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించిందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, మహిళా సంక్షేమం వంటి పథకాలను వివరించారు.
Read Entire Article