ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. ఎక్కడంటే

1 year ago 30
MLC Kavith New Office:తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నడుమ ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో జాగృతి కార్యకలాపాల కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్‌లో ధర్నాకు దిగాలని కవిత నిర్ణయించుకున్నారు. ఈ విషయాలపై ఆమె మీడియా సమావేశంలో స్పందించే అవకాశం ఉంది. ఆ వివరాలు..
Read Entire Article