సిట్ నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. ఇవాళ సిట్ విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్.. ఎల్లుండి వస్తానని చెప్పారు. సరైన ఆధారాలను తీసుకుని.. విచారణకు వచ్చి హాజరు అవుతానని సిట్ అధికారులకు తాజాగా లేఖ రాశారు. ప్రస్తుతం బండి భగీరథ్ పరారీలో ఉన్నాడనే వార్తలు వస్తున్న వేళ.. తాజాగా సిట్ అధికారులకు లెటర్ పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.