ఏడాదిగా స్కూల్‌కు డుమ్మా.. పూర్తి జీతం తీసుకున్న టీచర్ సుల్తానా.. సర్కార్ బడి అంటే అంత అలుసా?!

9 months ago 15
govt teacher suspended at chandampet: నల్లగొండ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏడాదిగా స్కూల్‌కి వెళ్లకుండానే జీతం తీసుకుంటూ దొరికిపోయింది. ఆమెకు హెడ్ మాస్టర్, ఓ అధికారి కూడా సహకరించారు. జీతంలో కొంత వాటా తీసుకుని వారు కూడా ఆమెకు వత్తాసు పలికారు. విషయం బయటకు పొక్కడంతో విద్యాశాఖ అధికారులు ముగ్గురినీ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఈ తతంగం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
Read Entire Article