ఏపీ EHS సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు.. ఉన్నత స్థాయిలో కమిటీలో మరో ఇద్దరికి చోటు..

1 month ago 4
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలులో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీలో మరో ఇద్దరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు స్థానం కల్పించింది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు తీరు, క్షేత్రస్థాయి సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ విస్తృతంగా చర్చించింది.
Read Entire Article