ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరిలోనే పరీక్షలు.. ఈసారి భారీగా మార్పులు

6 months ago 7
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఈ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సంవత్సరం.. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయించింది. ఎగ్జామ్స్ విధానంలో అనేక మార్పులు చేశారు. సైన్స్ విద్యార్థులకు మొదట పరీక్షలు జరుగుతాయి, ఆ తర్వాత లాంగ్వేజెస్.. చివర్లో ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఈ సంవత్సరం నుండి ఎంబైపీసీ గ్రూపును అందుబాటులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు..
Read Entire Article