ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. రూ.52 కోట్ల వ్యయంతో 'పెయ్య సాయం' పేరుతో ఆడ దూడల ఉత్పత్తిని ప్రోత్సహించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పశు సంపదను వృద్ధి చేయనున్నారు. మరి ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలు తెలియాలంటే..