ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వారికి గుడ్ న్యూస్..

1 year ago 61
బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి సీఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం , శ్రీకాకుళం , కుప్పానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు విడుదల, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలు రాత్రి వేళల్లో పనిచేసేందుకు వీలుగా చట్ట సవరణ చేశారు.
Read Entire Article