ఏపీ కేబినెట్ సమావేశం మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్.. మళ్లీ అదే సమస్య!

3 months ago 19
Pawan Kalyan Leaves Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన బయటకు రావడంతో ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే బయటకు వచ్చి వెంటనే మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article