ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒక రోజు నో వెహికల్ డే

2 hours ago 1
ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని, ఇంధన వినియోగం తగ్గించాలని సూచించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారానికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలనే తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read Entire Article