ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్స్, ఇకపై అలా కుదరదు.. నో పర్మిషన్

2 months ago 6
AP Village Ward Sachivalayam Employees Attendance Must Rule: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇకపై కచ్చితమైన హాజరు తప్పనిసరి. అధికారుల ఆదేశాలతో ఇతర కార్యాలయాల్లో పనిచేయడం, క్షేత్రస్థాయి పరిశీలనల పేరుతో బయట తిరగడం నిషేధం. రీ సర్వేలో పాల్గొనే కొందరు సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు. సచివాలయాల పనితీరు మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే సచివాలయాల పేర్లు కూడా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారనున్నాయి.
Read Entire Article