వివాహేతర సంబంధం.. పెళ్లై 20 ఏళ్లు.. భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన భార్య

2 hours ago 3
ఆమెకు పెళ్లి అయి 20 ఏళ్లు అయింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆ మహిళ.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో పరారైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రియుడు ఆమెను తీసుకొచ్చి అప్పగించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరోసారి పారిపోయి వేరు కాపురం పెట్టారు. ఈసారి కూడా తీసుకురావడంతో.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబం ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు.
Read Entire Article