ఏపీ ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. ఇక నుంచి ఆ ట్రైన్ సికింద్రాబాద్‌లో ఆగదు

1 week ago 8
హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. సికింద్రాబాద్-రేపల్లె ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇకపై సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగదు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ రైలు చర్లపల్లి టెర్మినల్ నుండి ప్రారంభమై అక్కడి వరకు రాకపోకలు సాగించనుంది.
Read Entire Article