AP Dwcra Women 80 Percent Discount On Drones: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా రైతుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది! స్త్రీనిధి, బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తూ, పంట పొలాల్లో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను రాయితీపై అందిస్తోంది. శిక్షణ పొందిన మహిళలు ఈ డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. దీని ద్వారా మహిళలు ఆదాయం పెంచుకోవచ్చు. ఈ పథకం వెనుక అసలు లక్ష్యం ఏమిటి? మహిళా రైతులు దీనిని ఎలా సద్వినియోగం చేసుకుంటారు?