ఏపీ తీర ప్రాంత ప్రజలకు ఊరట.. 'జియోట్యూబ్‌' టెక్నాలజీతో సముద్రపు కోతకు చెక్..!

1 month ago 5
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పరిధిలో 'జియోట్యూబ్' సాంకేతికతతో రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నారు. కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నాటికి 70 శాతానికి పైగా పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, దీని ఫలితాలను విశ్లేషించి.. మిగతా చోట్ల కూడా ఇలాంటి రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read Entire Article