ఏపీ ప్రజల చిరకాల కోరిన నెరవేరబోతున్న వేళ.. కేంద్రం నుంచి తీపికబురు

1 year ago 26
South Coast Railway Zone DPR Approved: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. జోన్ పరిధి, డివిజన్లు, సిబ్బంది వివరాలతో కూడిన డీపీఆర్‌ను ఆమోదించింది. కొత్త పోస్టులు సృష్టించకూడదని, ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆదేశించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆస్తులు, సిబ్బందిని కొత్త జోన్‌కు బదిలీ చేయడానికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే మిగిలిన పనులు మొదలవుతాయని భావిస్తున్నారు.
Read Entire Article