ఏపీ ప్రజలకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ..!

2 months ago 6
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ క్రైమ్ రేటు పెరుగుతోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని.. కానీ సైబర్ నేరాల సంఖ్య పెరిగిందని చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ.. ఈ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరాల కట్టడికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని డీజీపీ వివరించారు. సైబర్ మోసాలపై వీటి ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే గంజాయి కట్టడిపైనా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని వివరించారు.
Read Entire Article