ఏపీ ప్రజలకు తీపికబురు.. జూన్ 12, ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు..

1 week ago 10
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 12 నాటికి వాట్సాప్ ద్వారా అన్ని పౌర సేవలు అందించాలని నిర్ణయించారు. ఆర్జీజీఎస్ మీద సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. జూన్ 12 కట్లా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అన్ని అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం 254 రకాల పౌరసేవలు మన మిత్ర ద్వారా అందిస్తున్నామన్న అధికారులు.. 500 సేవలు అందించేందుకు వీలుందన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ రూపంలో అందించేందుకు అవకాశం ఉన్న అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందించాలని చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article