ఏపీ ప్రజలకు శుభవార్త.. పీఎన్‌జీ గ్యాస్‌కు మారితే రూ.2,400 రాయితీ, 24 గంటల్లోనే కనెక్షన్‌

4 months ago 17
AP Govt Subsidy For LPG to PNG Conversion: ఏపీలో దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీలో రెండు నెలలకు ఒకసారి డబ్బులు జమ చేయనున్నారు. ఏడాదికి 2,400 డీబీటీ సొమ్మును ఇస్తారు. 24 గంటల్లోనే పైప్ లైన్లు వేసుకోవడానికి అనుమతులు ఇస్తారు.. రాష్ట్రంలో 10 లక్షల పీఎన్‌జీ కొత్త కనెక్షన్‌లు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.
Read Entire Article