Andhra Pradesh Government Employees Pending Dues Clear: ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. త్వరలోనే వారికి డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. మొత్తం రూ.5కోట్ల వరకు డబ్బుల్ని చెల్లించాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల్ని క్లియర్ చేయబోతున్నారు. ఇప్పటికే కొంత బకాయిలు చెల్లించిగా.. తాజాగా మరోసారి చెల్లింపులకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.