ఏపీ ప్రభుత్వ టీచర్లకు ఊరట.. జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసు ఉపసంహరణ, కీలక ఉత్తర్వులు

1 month ago 8
Andhra Pradesh Govt Teachers Case Withdrawn: ఏపీలో ప్రభుత్వ టీచర్లపై నమోదైన కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో నమోదైన కేసును తాజాగా ఉపసంహరించుకోవడానికి ఓకే చెప్పింది. ఈ కేసును ఉపసంహరించుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు అంధ ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు విషయంలో మినహాయింపు ఇచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి
Read Entire Article